బాంధవి శ్రీధర్ మైండ్ బ్లాక్ అందాలు.. ఈ ముద్దుగుమ్మను ఇలాంటి లుక్ లో ఎప్పుడు చూసి ఉండరు
బాంధవి శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి వావ్ అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ తెలుగు భామ అందంతోనే కాదు.. మసూదలో నటించి నటనలోను అదరగొట్టి మంచి మార్కులే తెచ్చుకుంది. అందరి కళ్ళు తనవైపు తిప్పుకునేలా చేసుకుంది. ప్రస్తుతం మంచి అవకాశాల కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్నీ అవకాశాలు రావాలనీ కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. బాంధవి శ్రీధర్ గుంటూరు జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చింది.