4 / 5
చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు అలవాటు పడిపోయి.. ఉన్నట్లుండి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే. కానీ వయసు పెరుగుతుంది కదా తప్పదు.. ఇప్పటికీ హీరోయిన్ల వెనక పడి డ్యూయెట్స్ పాడతాం అంటే ఆడియన్స్ కూడా అప్‌డేట్ అయ్యారు కాబట్టి ఒప్పుకోవట్లేదు. అందుకే రజినీ, కమల్ రూట్ మార్చారు.. విక్రమ్, జైలర్‌తో రికార్డులు కొట్టారు. ఇప్పుడిక మన హీరోల వంతు.