3 / 5
రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్నారు బీబీ4 మూవీని. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ మొత్తం ఆధ్యాత్మిక వైబ్స్ కనిపిస్తున్నాయి. ధర్మచక్రం, రుద్రాక్ష మాల డివైన్ వైబ్‌ని క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా అఖండకి సీక్వెలేనా? కాదా? ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్‌గా సాగుతున్న డిస్కషన్ ఇదే.