4 / 5
ఇక ప్రస్తుతం తెలుగు చిత్రాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఓం భీమ్ బుష్ సహా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. అయితే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయేషా.. స్పెషల్ సాంగ్ చేయగా ఈ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.