Avika Gor: పెళ్లికూతురిగా మారిన అవికా.. పెళ్లి కళ వచ్చేసిందంటున్న నెటిజన్స్..
Avika Gor: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అవికాగోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం అవికా...