3 / 5
ఇప్పటికే సంక్రాంతి డేట్స్ అన్నీ ఫుల్ ప్యాక్డ్‌గా కనిపిస్తున్నా... తగ్గేదే లే అంటున్నారు ప్రశాంత్ వర్మ. తన నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏంటో కూడా చెప్పారు. హనుమాన్‌కు పెద్ద స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్ లేకపోయినా... ఎంతో కష్టపడి చేశామని, ఇలాంటి సినిమా పండగకు రిలీజ్ అవ్వటమే కరెక్ట్ అని భావిస్తున్నామన్నారు.