5 / 5
అసలు ఈ ట్రెండ్ మొదలైంది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ షేర్షా మూవీతో. సిద్ధార్థ్ మల్హోత్రా, కిరాయా అద్వానీ జంటగా తెరకెక్కిన షేర్షా, నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భాషతో సంబంధం లేకుండా ఈ కథకు సౌత్‌లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం, ఆ సినిమా క్లైమాక్సే. విషాదాంతంగా ముగిసే షేర్షా కథ ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. అందుకే ఇప్పుడు ఆ ట్రెండ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది.