Phani CH |
Oct 28, 2022 | 9:32 PM
బిగ్ బాస్ సీజన్ 4 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అరియనా గ్లోరీ. తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది. నిజానికి బిగ్ బాస్ ముందు యూట్యూబ్ యాంకర్ గా ఉన్న అరియనా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదాను అందుకుంది.