Ariyana Glory: బొద్దుగా మారిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. అరియనా అందాలు అదరహో అనిపిస్తున్నాయిగా..
బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మంది అందాల భామలు క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. వారిలో అరియనా ఒకరు. ఈ అందాల భామ నేను చాలా బోల్డ్ అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఐ యామ్ బోల్డ్ అంటూ అదిరిపోయే ప్రోమోతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియనా.. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌస్ లో గ్లామర్ షో తోపాటు స్ట్రాటజీతో గేమ్ ఆది ప్రేక్షకులను మెప్పించింది.