ఏం కళ్లు రా బాబు..! చూస్తూనే ఉండిపోవచ్చు..!! అనుపమ మెరుపులు

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సినిమాల స్పీడ్ తగ్గించిందా.? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఎంతో మంది  అభిమానులను సొంతం చేసుకుంది. ప్రేమమ్ సినిమాతో టీనేజ్ లోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ వయ్యారి..

ఏం కళ్లు రా బాబు..! చూస్తూనే ఉండిపోవచ్చు..!! అనుపమ మెరుపులు
Anupama

Updated on: Jan 23, 2026 | 7:49 AM