Actress : 14 ఏళ్లకే మధ్యానికి బానిసయ్యాను.. ఫ్రెండ్స్‌తో కలిసి మందుకొట్టి ఎంజాయ్ చేస్తూ అలా.. టాలీవుడ్ హీరోయిన్..
టాలీవుడ్ హీరోయిన్లకు సంబంధించి ఏదోక విషయం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంటాయి. ప్లాస్టిక్ సర్జరీ గురించి పలువురు ముద్దుగుమ్మలు బహిరంగంగానే ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ హీరోయిన తనకు ఉన్న ఆల్కహాల్ అలవాటు గురించి బయటపెట్టింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
