Anupama Parameswaran:ఆ స్టార్ హీరో గురించి చెప్పే స్థాయికి ఇంకా నేను రాలేదు.. అనుపమ ఇంట్రెస్టింగ్ట్ కామెంట్స్

|

Jun 12, 2022 | 7:58 PM

1 / 6
 త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్ (anupama parameshwaran). ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 6
 ప్రస్తుతం ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బటర్ ఫ్లై.. ఈ చిత్రానికి గంటా సత్తిబాబు దర్శకత్వంలో వహిస్తుండా.. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

3 / 6
 ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.

4 / 6
 నేను మలయాళంలో నటించిన తొలి సినిమా విడుదలయ్యాక చాలా మంది ట్రోల్ చేశారు.. నెగిటివ్ కామెంట్స్ చూసి చాలా బాధపడ్డాను.. కానీ ప్రస్తుతం అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. అంటూ చెప్పుకొచ్చింది.

5 / 6
 అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంటీ ? ఆయనతో మీరు సినిమా ఎప్పుడు చేస్తారు ? అని అడగ్గా ఆయన గురించి చెప్పే స్థాయికి ఇంకా తనకు రాలేదని తెలిపింది.

6 / 6
  పవర్ స్టార్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన సినిమాలు చూస్తుంటాను.. ఇటీవల భీమ్లా నాయక్ విడుదలైన సమయంలో బటర్ ఫ్లై హీరో నిహాల్ తో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో చూశాను.. థియేటర్ కు వచ్చిన వాళ్లెవరూ నన్ను గుర్తుపట్టకుండా ఉండాలని బుర్ఖా వేసుకుని వెళ్లాను అంటూ చెప్పుకొచ్చింది..