
నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల అను ఇమ్మాన్యుయేల్

మజ్ను సినిమాతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ

కానీ అనుకున్న గుర్తింపు మాత్రం దక్కించుకోలేక పోయింది ఈ చిన్నది.

ప్రస్తుతం ఈ బ్యూటీ మహాసముద్రం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

మహాసముద్రం గురించి అను మాట్లాడుతూ.. ఎలాగైనా ఈ సినిమా చేయాలని కథ చెప్పగానే ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూస్తారు.

మొదట్లో బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజి తీగలా నాజూకుగా మారింది ఈ బ్యూటీ

మహాసముద్రం సినిమాతర్వాత ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడతాయన్న ఆశతో ఉంది అను