Anu Emmanuel: ‘జపాన్’ మూవీపైనే అను ఆశలన్నీ.. బ్యూటీకి హీస్ట్ థ్రిల్లర్ కలిసోస్తుందా ?.

|

Nov 08, 2023 | 1:28 PM

అను ఇమ్మాన్యుయేల్.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్. కెరీర్ ఆరంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ జోడిగా నటించి అలరించింది. అయితే నటనపరంగా మెప్పించినా.. ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో చాలా రోజులు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన జపాన్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని రాజు మురుగన్ దర్శకత్వం వహించగా.. డ్రీమ్ వారియర్ బ్యానర్ పై నిర్మించారు.

Anu Emmanuel: జపాన్ మూవీపైనే అను ఆశలన్నీ.. బ్యూటీకి హీస్ట్ థ్రిల్లర్ కలిసోస్తుందా ?.
Anu Emmanuel
Follow us on