ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ డైరెక్టర్‌దే హవా.. ఎవరు వారంటే?
ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఇప్పటి వరకు ఫెయిల్యూరే లేకుండా దూసుకుపోతున్న జక్కన్న మీద అభిమానుల కంప్లయింట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటారని, హీరోలను ఏళ్ల తరబడి బ్లాక్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆల్మోస్ట్ రాజమౌళి రేంజ్ సక్సెస్ రేటుతో ఒక్క కంప్లయింట్ కూడా లేని దర్శకుడు కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5