Varshini Sounderajan : నా డైరెక్టర్ నన్ను బెడ్ షేర్ చేసుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన వర్షిణి
వర్షిణి ముద్దుముద్దు మాటలు ఆమె అందం ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. సోషల్ మీడియాలోనూ ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది వర్షిణి. ఈ అమ్మడు ఫోటోలు రోజూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.