
ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై తనదైన ముద్ర వేస్తున్న బ్యూటీ అందాల శ్రీముఖి

యాంకర్‌గా అందంతో చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బాబ్లీ బ్యూటీ

బిగ్ బాస్ గేమ్ షోలో రన్నర్ గా నిలిచి ప్రేక్షకులకు మరింత చేరువైంది శ్రీముఖి

ఇక ఈ అమ్మడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

హీరోయిన్ గానూ రెండు మూడు సినిమాల్లో మెరిసింది ఈ యాంకరమ్మ

ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది శ్రీముఖి

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.