కుర్రాళ్ళ గుండెలకు గిలిగింతలు పెడుతున్న బుల్లితెర బ్యూటీ క్వీన్ శ్రీముఖి

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Rajeev Rayala

Updated on: Jul 12, 2021 | 6:07 AM

బుల్లితెర అందాల భామల్లో శ్రీముఖి ఒకరు. ఈ కుర్రది అందంతోనే కాదు చలాకీ తనంతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 

Jul 12, 2021 | 6:07 AM
బుల్లితెర అందాల భామల్లో శ్రీముఖి ఒకరు. ఈ కుర్రది అందంతోనే కాదు చలాకీ తనంతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 

బుల్లితెర అందాల భామల్లో శ్రీముఖి ఒకరు. ఈ కుర్రది అందంతోనే కాదు చలాకీ తనంతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 

1 / 7
తన సూపర్ యాక్టివ్  యాటిట్యూడ్ తో షోలకు మరింత జోష్ నింపుతుంది ఈ ముద్దుగుమ్మ 

2 / 7
కేవలం టీవీ షోలతోనే కాదు పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది శ్రీముఖి 

3 / 7
ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలు అంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. 

4 / 7
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రెడీ కలర్ డ్రెస్ లో ఈ వయ్యారి మరింత అందంగా మెరిసిపోతుంది. 

5 / 7
ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు కలకల రాకుమారి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

6 / 7
కుర్రాళ్ళ గుండెలకు గిలిగింతలు పెడుతున్న బుల్లితెర బ్యూటీ క్వీన్ శ్రీముఖి

7 / 7

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu