
బుల్లితెరకు గ్లామర్ సొబగులు అద్దిన అతి కొద్ది మంది యాంకర్‌లలో రష్మీ గౌతమ్ ఒకరు. తనదైన అందం, మాటతీరుతో స్మాల్ స్క్రీన్‌పై ప్రత్యేక ముద్ర వేసింది రష్మీ.

2002లో వచ్చిన 'హోలీ' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన రష్మీ.. అనంతరం పలు చిత్రాల్లో తళుక్కుమంది.

మారుతోన్న ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే రష్మీ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫొటోలను, అవుట్ ఫిట్స్‌కు సంబంధించిన వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

ఇక తాజాగా రష్మీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాయి.

నీలి రంగు చీరలో క్యూట్ లుక్స్‌లో దిగిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.