Rajeev Rayala | Edited By: Ram Naramaneni
Nov 06, 2021 | 7:03 PM
అమృత ప్రణయ్ అందరికి గుర్తుండే ఉంటుంది.. ప్రేమించి పెళ్లాడిన పాపానికి భర్తను కోల్పోయింది అమృత
ప్రణయ్ హత్య తర్వాత అమృత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధనుంచి బయటకు వస్తుంది.
ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. అడపాదడపా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది.
తాజాగా యాంకర్ లాస్యతో కలిసి అమృత ఓ పాటలో నటించింది.
దీపావళి కానుకగా లాస్య అమృతతో కలిసి ఓ ఓ కవర్ సాంగ్ చేశారు.
అమృత -లాస్య అందంగా ముస్తాబయి దిగిన ఫోటోలను లాస్య షేర్ చేసింది.
ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.