Ananya Nagalla: డిఫరెంట్ స్టిల్స్‌తో ఫాన్స్‌ని ఫిదా చేస్తున్న అనన్య నాగళ్ళ
అనన్య నాగళ్ళ ఈ పేరు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. తెలుగులో మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. తెలుగమ్మాయి కావడంతో అంత త్వరగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అవకాశం అందుకుంది.