Amritha Aiyer: అందాల అమృత అయ్యర్ సొగసులు పొగడతరామ.. రెడ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్

Rajeev Rayala

|

Updated on: Dec 22, 2021 | 8:49 PM

 ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్

1 / 7
 ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో చేసింది ఈ భామ.

2 / 7
 చేసింది రెండు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మససుల్లో స్థానం సంపాదించుకుంది. 

3 / 7
 త్వరలో శ్రీ విష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది

4 / 7
 త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

5 / 7
 తెలుగు సినిమాలతోపాటు తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ 

6 / 7
 తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.అమృత పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై కుర్రాళ్ళు లైకులు వర్షం కురి[ఇస్తున్నారు. 

7 / 7
Follow us