2 / 5
స్టైలిష్ స్టార్‌గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మార్చిన సినిమా పుష్ప. ఈ సినిమాతో నేషనల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుష్పరాజ్, తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. దాదాపు అన్ని భాషల్లో రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టారు. అభిమానులకు ఇలా ఎన్నో మెమరబుల్ రికార్డ్‌లను అందించిన సినిమా కాబట్టే, ఆ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతున్నా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.