
నందమూరి బాలకృష్ణకీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా? బన్నీని ఇంతగా తీర్చిదిద్దిన వెపన్ ఏంటో తెలుసా?.. ఇంతకీ అల్లు అర్జున్... బాలకృష్ణకి పార్టీ ఇచ్చారా? ఇంతే కాదండోయ్... ఇలాంటి చాలా చాలా సీక్రెట్స్ తెలియాలంటే డోంట్ మిస్ అన్‌స్టాపబుల్ నయా ఎపిసోడ్ అని అంటోంది ఆహా...

నందమూరి బాలకృష్ణకీ, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కీ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఎలాంటిదో అర్థమైందిగా... మేన్షన్‌లో హౌస్‌లో జరిగే పుష్ప పార్టీ డీటైల్స్ కూడా తెలిశాయిగా.. అంతేనా... అన్‌స్టాపబుల్ బన్నీ ఎపిసోడ్‌లో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.

అన్నట్టు.. నేషనల్ అవార్డు మీద బన్నీ ఎందుకు ఫోకస్ పెంచారు? ఇప్పుడున్న హీరోల్లో బన్నీకి ఎవరంటే ఇష్టం... రష్మిక, పూజా హెగ్డే గురించి బాలయ్యకీ, బన్నీకి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కేరాఫ్ అన్‌స్టాపబుల్ సీజన్4 అని చెప్పాల్సిందే. బన్నీ గురించి ఆయన మాతృమూర్తి చెప్పిన విషయాలు మాత్రం ఈ ఎపిసోడ్‌కి స్పెషల్ అట్రాక్షన్.

అంతే కాదు... మెగాస్టార్ గురించి, పవన్ కల్యాణ్ గురించి ఐకాన్‌స్టార్ పంచుకున్న విషయాలు వినడానికి అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్.