5 / 5
ప్రస్తుతం హృతిక్, తారక్ నటిస్తున్న వార్2 షూటింగ్ జరుగుతోంది. ఈ గ్యాప్‌లో ఆల్ఫాకి కాల్షీట్ కేటాయించారట హృతిక్. బాలీవుడ్‌లో మొదలైన ఈ కల్చర్ టాలీవుడ్‌కి కూడా స్ప్రెడ్ అయితే, మరిన్ని కొత్త తరహా కథలు ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుందంటున్నారు క్రిటిక్స్.