AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesari 2: తెలుగులో విడుదలకు అక్షయ్ కేసరి 2.. మ్యాజిక్ చేసేంత సత్తా ఉందా.?

ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వస్తున్నాయి.. వెళ్లిపోతున్నాయి.. కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు.. ఇంకా చెప్పాలంటే వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. ఇలాంటి సమయంలో వచ్చింది కేసరి 2. హిందీలో మెప్పించిన ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారిప్పుడు. మరి ఈ సినిమా పరిస్థితేంటి..? తెలుగులో మ్యాజిక్ చేసేంత సత్తా ఉందా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 19, 2025 | 2:41 PM

Share
అక్షయ్ కుమార్ అంటే ఒకప్పుడు హిట్ మిషన్.. తన స్టార్ పవర్‌తో ఖాన్స్ త్రయానికి కూడా చెమటలు పట్టించిన యాక్షన్ హీరో.. కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! అందుకే అక్షయ్‌కు కూడా బ్యాడ్ టైమ్ మొదలైంది.

1 / 5
కొన్నేళ్లుగా ఈయన నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. వచ్చిన సినిమాలేమో అస్సలు ఆడట్లేదు.. కొన్నైతే వచ్చినట్లు కూడా ఐడియా లేదు. బాలీవుడ్‌లో బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్‌పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్‌ను మించిన ఆప్షన్ మరొకరు లేరు. 

2 / 5
ఈ మధ్యే ఈయన నటించిన కేసరి 2 విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగీ తెరకెక్కించిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. 1919 జలియన్‌వాలా బాగ్ ఘటన నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. టాక్ బాగున్నా.. కలెక్షన్లు అయితే ఊహించినంత రాలేదు.

3 / 5
అక్షయ్ కుమార్ గత సినిమా స్కై ఫోర్స్‌కు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్లు రాలేదు. వరస ఫెయిల్యూర్స్‌తో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ టైమ్‌లో మంచి సినిమాలు వచ్చినా.. ఆడియన్స్ పట్టించుకోవట్లేదు.

4 / 5
తాజాగా కేసరి 2 సినిమాను మే 23న తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా మన ఆడియన్స్‌కు నచ్చుతుందా అనేది ఆసక్తికరమే. ఈ సినిమా రానున్న విజయాన్ని సాధిస్తే.. అక్షయ్ కెరీర్ గాడిలో పడినట్టే. 

5 / 5
Follow Us
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం