Akhil Akkineni: అదరగొడుతున్న అక్కినేని అందగాడు.. మాస్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్న అఖిల్..(ఫొటోస్)
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు. ఒక గెస్ట్ రోల్ లో మెరిశాడు. అక్కినేని ఫ్యామిలీ మెమరబుల్ హిట్ మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు అఖిల్.