Varsha Bollamma: ‘సైకో పాత్రలో నటించాలని ఉంది’.. వర్ష బొల్లమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను. 

Rajeev Rayala

|

Updated on: Oct 06, 2022 | 9:44 PM

 టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో అందాలభామ వర్ష ఒకరు. హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ.

1 / 5
 తమిళ, మలయాళ సినిమాలతో పాపులర్ అయిన వర్ష బొల్లమ్మకు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో సక్సెస్ దక్కింది. ఆనంద్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ నటించడం నటించింది.

2 / 5
 స్వాతి ముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు స్టాండ్ అప్ రాహుల్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది.

3 / 5
 తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను. 

తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను. 

4 / 5
 ఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునే లాంటి పాత్ర చేయాలని ఉంది. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చింది 

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!