1 / 11
కౌశల్య కృష్ణ మూర్తి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత వరుసగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వచ్చాయి.ఇప్పుడు ఓటిటి కూడా తన సత్తా చూపుతూనే సోషల్ మీడియాలో ఫొటోస్ తో కుర్రకారుకు దగ్గరవుతుంది. తాజా ఫొటోస్ ట్రెండీగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి