Aditi Rao Hydari: పాల కడలి యువరాణిలా అదితి.. ప్రిన్సెస్‌లా మెరిసిపోతున్న హీరోయిన్..
అదితి రావు హైదరీ.. ప్రస్తుతం హీరామండి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అదితి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. హీరామండి సక్సెస్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటుంది అదితి. ఈ క్రమంలోనే అటు తన ఇన్ స్టాలో క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.