5 / 5
ఎంత హైజీనిక్‌గా ఉన్నా, మానసికంగా ప్రశాంతంగానూ ఉండగలగడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో సాయిపల్లవి, శ్రుతిహాసన్ కూడా పీరియడ్స్ ఇబ్బందుల గురించి మనసులోని మాటలను జనాలతో పంచుకున్నారు. లేటెస్ట్ గా అదా చెప్పిన మాటలు వింటుంటే... అయ్యో... వీళ్లు ఇంతింత కష్టపడతారా అనిపిస్తోందని అంటున్నారు నెటిజన్లు.