Adah Sharma: అందం అభినయం కలిగిన అందమైన ముద్దుగుమ్మ ‘అదా శర్మ’ లేటెస్ట్ ఫొటోస్
పూరిజగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ అదాశర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోస్ తో ఎప్పుడు కుర్రకారును అలా కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా..