Vithika Sheru: సముద్రం మధ్యలో హీరోయిన్ అందాల రచ్చ.. పద్దతిగా ఉండే అమ్మాయి గ్లామర్ డోస్
బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది వితికా శేరు. 15 ఏళ్ల వయసులోనే అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాతో కన్నడలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమించు రోజుల్లో సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది.