Vithika Sheru: అరే… ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారే? వితికా షెరు చెల్లెలిని చూశారా? ఫొటోస్ వైరల్

Updated on: Mar 06, 2025 | 6:29 AM

వరుణ్ సందేశ్ సతీమణి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ వితికా షెరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సహాయ నటిగానూ యాక్ట్ చేసింది.

1 / 6
వరుణ్ సందేశ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించేసింది వితికా షెరు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార.

2 / 6
 తాజాగా వితిక తన చెల్లి  కృతిక గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా  షేర్ చేసుకుంది

3 / 6
 ఇందులో అక్కా చెల్లెళ్లిద్దరూ ఎంతో క్యూట్ గా కనిపంచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

4 / 6
 వితిక, కృతిక ల ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీతో కృతికకు ఎలాంటి సంబంధం లేదు.

5 / 6
 కాగా 2021లో చెల్లి కృతిక పెళ్లి దగ్గరుండి జరిపించింది వితిక. ఈ క్రమంలోనే తాజాగా  భర్త కృష్ణతో కలిసి కొత్తింట్లో అడుగుపెట్టింది కృతిక.

6 / 6
 ఇక వితిక ఇటీవల వంద మంది చిన్నారులకు స్వయంగా గుత్తి వంకాయ కూర బిర్యానీ వండి  వడ్డించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెటిజన్లు ఆకట్టుకుంటోంది.