- Telugu News Photo Gallery Cinema photos Actress Tamannaah Bhatia New Glamorous Photos Goes Sizzling in social media on October 2024 Telugu Heroines Photos
Tamannaah Bhatia: గ్లామర్ షోలో డోస్ పెంచేస్తున్న తమన్నా.! మిల్కీ బ్యూటీ అందాలకు అడ్డేముంది.!
ఎక్కడికొచ్చినా.. ఏం చేసినా కెమెరా కళ్లు తనపై తప్ప పక్క వాళ్ల మీదకు వెళ్లకూడదని మెంటల్‌గా ఫిక్సైపోయారు మిల్కీ బ్యూటీ. అందుకే ఈ మధ్య అందాల ఆరబోతలో పిహెచ్‌డీ పూర్తి చేసారు. 18 ఏళ్ళ కెరీర్‌లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కనబెట్టేస్తున్నారు తమన్నా.. కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్‌లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్సైపోయారు. తాజాగా మళ్లీ రెచ్చిపోయారు. చూస్తున్నారుగా.. పబ్లిక్ ఈవెంట్‌లో తమన్నా ఏ రేంజ్ గ్లామర్ షో చేస్తున్నారో..?
Updated on: Oct 30, 2024 | 12:54 PM

ఎక్కడికొచ్చినా.. ఏం చేసినా కెమెరా కళ్లు తనపై తప్ప పక్క వాళ్ల మీదకు వెళ్లకూడదని మెంటల్‌గా ఫిక్సైపోయారు మిల్కీ బ్యూటీ. అందుకే ఈ మధ్య అందాల ఆరబోతలో పిహెచ్‌డీ పూర్తి చేసారు.

18 ఏళ్ళ కెరీర్‌లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కనబెట్టేస్తున్నారు తమన్నా.. కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్‌లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్సైపోయారు. తాజాగా మళ్లీ రెచ్చిపోయారు.

చూస్తున్నారుగా.. పబ్లిక్ ఈవెంట్‌లో తమన్నా ఏ రేంజ్ గ్లామర్ షో చేస్తున్నారో..? ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ బ్యూటీ గ్లామర్ కూడా డబుల్ అవుతుంది.

అందాల ఆరబోతకు మిల్కీ బ్యూటీ ఎప్పుడూ విరుద్ధం కాదు.. కానీ అందులో హద్దులైతే పెట్టుకున్నారు తమన్నా. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్.. లిప్ లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు. కానీ ఇప్పుడన్నీ ఓకే అంటున్నారు.

ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా.. సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్. గతేడాది వచ్చిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్‌లే దీనికి నిదర్శనం.

అందులో గ్లామర్ షోతో ఆపలేదు తమన్నా.. ఏకంగా ఇంటిమేట్ సీన్స్ కూడా చేసారు. ఇక హాట్ ఫోటోషూట్స్‌కు అయితే లెక్కే లేదు.. వారానికి రెండు కొత్త ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతున్నారు.

కెరీర్ చరమాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవ్వదని తమన్నాకు కూడా తెలుసు. అందుకే సినిమాలు వచ్చినా రాకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. డిజిటల్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ.

తాజాగా ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఈవెంట్‌కు వచ్చారు తమన్నా. అక్కడ రెడ్ హాట్‌గా రెచ్చిపోయారు మిల్కీ బ్యూటీ.




