Sri Divya: మేలిమి బంగారంలా మెరిసిపోతున్న శ్రీదివ్య.. ఈ అందాన్ని చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే..
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు శ్రీదివ్య. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 2006లో భారతి అనే సినిమాకుగానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును అందుకుంది.