
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కు ప్రస్తుతం బ్యాడ్ లాక్ వెంటాడుతుందా..చేసిన సినిమాలన్నీ వరుసగా నిరాశపరుస్తుండటంతో అవాక్ అవుతున్న అభిమానులు.

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయమైన శ్రీలీల .. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది.

ధమాకా సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. భగవంత్ కేసరి సినిమా తప్ప పెద్ద హిట్ అందుకోలేకపోయిన శ్రీలీల.

రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదిలింది. బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలు షేర్ చేసింది శ్రీలీల. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.