Shraddha Das: అవకాశాలు లేవు కానీ అందాలతో ఎప్పుడూ ఈ అమ్మడు హాట్ టాపిక్కే..

 హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది శ్రద్ధా దాస్. 

|

Updated on: Apr 29, 2024 | 9:34 PM

1 / 5
ఈ చిన్నది నటించిన సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్ శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రేమించే యువతిగా నటించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. 

2 / 5
ఆతర్వాత ఆర్య 2 సినిమాలో నటించింది ఈ సినిమాలో తన అందాలతో కవ్వించింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించింది శ్రద్ధా దాస్. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు పెరిగాయి. 

3 / 5
చాలా సినిమాల్లో కీలక పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ చేసింది శ్రద్ధా దాస్. ఇక గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. 

4 / 5
ప్రస్తుతం పారిజాత పర్వం అనే సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్రపట్టనివ్వడం లేదు ఈ అమ్మడు. 

5 / 5
Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి

కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో

ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..

జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌

జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే

ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..

ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు

కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం

కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ