Actress Roja: నటి రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
ప్రముఖ నటి, మాజీ మంత్రి రోజా సంక్రాంతి పండగను తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
