Reba Monica John: ‘కూలీ’ ఫేమ్ రెబా మోనికా జాన్‌ భర్త ఎవరో తెలుసా? లవ్లీ కపుల్ రొమాంటిక్ ఫొటోస్ వైరల్

Updated on: Oct 05, 2025 | 5:17 PM

సామజవరగమన సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది రెబా మోనికా జాన్. ఇందులో ఆమె అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 'మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్వాతిరెడ్డి పాటతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. అయితే ఈ నటిది ప్రేమ వివాహమని చాలా మందికి తెలియదు.

1 / 6
 దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  ఈ క్రమంలో కేరళలోని త్రిసూర్‌లో నవరాత్రి సెలబ్రేషన్స్ జరగ్గా పలువురు సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు.

2 / 6
 ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే వేడుకకు  'కూలీ' ఫేమ్ రెబా మోనికా జాన్ కూడా వచ్చింది. భర్త జోమన్‌తో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసిందీ అందాల తార.

3 / 6
 ఇందుకు సంబంధించిన ఫొటోల‍్ని రెబా భర్త తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వేడుకల్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

4 / 6
కాగా శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది రెబా మోనికా జాన్. అలాగే మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

5 / 6
 సినిమాల సంగతి పక్కన పెడితే.. రెబా మోనికా జాన్ ది ప్రేమ వివాహం. జోమాన్ జోసెఫ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. 2022లో వీరి వివాహం జరిగింది.

6 / 6
 ఇక రెబా మోనికా జాన్ భర్త జోమాన్ జోసెఫ్ విషయానికి వస్తే.. ఒక ఎమ్మెన్సీ కంపెనీలో కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి.