Rakul Preet Singh : బాలీవుడ్ లో బిజీగా మారిపోయిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్

2009 సంవత్సరంలో కన్నడ మూవీ గిల్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా దాదాపు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Feb 06, 2022 | 10:04 AM

2009 సంవత్సరంలో కన్నడ మూవీ గిల్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా దాదాపు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

2009 సంవత్సరంలో కన్నడ మూవీ గిల్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా దాదాపు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

1 / 7
కెరటం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుసగా తమిళం మరియు తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది.

2 / 7
రకుల్ కు మొదటి బ్రేక్ 2013 లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో దక్కింది. ఆ తర్వాత కూడా హిందీ తమిళ సినిమాల్లో నటిస్తూ వచ్చింది.

3 / 7
2014 మొదలుకుని 2017 వరకు వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

4 / 7
ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది.

5 / 7
  తమిళ సినిమాలు చేస్తూ తెలుగు లో అవకాశాల కోసం చూస్తూ హిందీలో వరుసగా చిన్న సినిమాలను చేస్తూ వచ్చింది. అక్కడ మెల్ల మెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంది.

6 / 7
Rakul

Rakul

7 / 7
Follow us