Raashii Khanna: పట్టుచీరలో పుత్తడిబొమ్మ.. అందానికే వన్నె తెచ్చే రాశి ఖన్నా

|

Jan 08, 2024 | 1:57 PM

 అందం అభినయం ఉండి బడా ప్రాజెక్ట్స్ అందుకోలేకపోతుంది గ్లామరస్ బ్యూటీ రాశి ఖన్నా. చూడటానికి బబ్లీ గా ఉండే ఈ బ్యూటీ తన నటనతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది. 

1 / 5
 అందం అభినయం ఉండి బడా ప్రాజెక్ట్స్ అందుకోలేకపోతుంది గ్లామరస్ బ్యూటీ రాశి ఖన్నా. చూడటానికి బబ్లీ గా ఉండే ఈ బ్యూటీ తన నటనతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. 

2 / 5
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది. 

3 / 5
ఇటీవలే ఫర్జీ  వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. కానీ ఈ చిన్నదానికి పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. 

4 / 5
ఒక్క పెద్ద హీరో సినిమా పడితే తన కెరీర్ టర్న్ అవుతుందని ఎదురుచూస్తుది రాశి. ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా చేసినప్పటికీ ఆ క్రెడిట్ తారక్ ఖాతాలోకి వెళ్ళింది. 

5 / 5
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ దర్శకనిర్మాత దృష్టి ఆకర్షిస్తుంది. తాజాగా పట్టుచీరలో కొన్ని ఫోటోలు వదిలింది రాశి   