AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Arul Mohan: క్రేజీ ఛాన్స్ అందుకున్న ఓజీ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్..

నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ్ బ్యూటీ ప్రియంకా అరుళ్ మోహన్. ఆ తర్వాత శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రియాంక మోహన్. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులుగా వేగంగా జరుగుతుంది.

Rajitha Chanti
|

Updated on: Aug 22, 2023 | 6:40 PM

Share
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ్ బ్యూటీ ప్రియంకా అరుళ్ మోహన్.  ఆ తర్వాత శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రియాంక మోహన్.

1 / 5
తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులుగా వేగంగా జరుగుతుంది.

2 / 5
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఇళయదళపతి విజయ్ నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు.

3 / 5
విజయ్ 68వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో సెట్స్ పైకి వెళ్లబోతుంది ఈ మూవీ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఖరారైనట్లుగా తెలుస్తోంది.

4 / 5
ఈ సినిమాలో జ్యోతిక కూడా ఓ కీలకపాత్రలో నటిస్తుందట. ఇక సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి చాలా కాలం గడుస్తున్నప్పటికీ ఈ బ్యూటీకి సరైన స్టార్ డమ్ రాలేదు. ఇప్పుడు ప్రియాంక ఆశలన్ని ఓజీ చిత్రంపైనే  ఉన్నాయి.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..