Priya Prakash Varrier: వెరైటీ డ్రస్‌లో వెన్నెలమ్మ.. మత్తెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్

|

Jan 21, 2024 | 9:30 PM

ఓరు ఆధార్ లవ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది క్రేజీ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో కన్నుకొట్టి ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత మలయాళంలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. 

1 / 5
ఓరు ఆధార్ లవ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది క్రేజీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ 

2 / 5
ఈ సినిమాలో కన్నుకొట్టి ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత మలయాళంలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. 

3 / 5
తెలుగులో నితిన్ సరసన చెక్ అనే సినిమాలో నటించింది.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత కూడా వరుసగా సినిమాలు చేసింది . 

4 / 5
చివరిగా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. 

5 / 5
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా వెరైటీ డ్రస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. 