
దగ్గుబాటి రానా నటించిన లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ప్రియా ఆనంద్

క్యూట్ లుక్స్ తో కవ్వించిన ఈ భామ కనిపించింది కొన్ని సినిమాల్లోనే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

లీడర్ సినిమా తర్వాత రామ్ పోతినేని నటించిన రామరామ కృష్ణ కృష్ణ సినిమాలో నటించింది.

చివరిగా ఈ చిన్నది తెలుగు శర్వానంద్ నటించిన కో అంటే కోటి సినిమాలో కనిపించింది.

తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది ప్రియా ఆనంద్

ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.

తాజాగా ప్రియా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.