Pranitha Subhash: చీరకట్టులో ఆమెను చూస్తే అందానికే అసూయ పుట్టేస్తోంది.. ప్రణీత సుభాష్ బ్యూటీఫుల్ ఫోటోస్..
దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన అమ్మవారి అద్భుతరూపం దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజించడం సంప్రదాయం. మొదటిరోజు పసుపు రంగు పూలతో ఆరాధించింది హీరోయిన్ ప్రణీత.