Pranitha Subhash: మదర్స్ డే స్పెషల్.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోస్ షేర్ చేసిన హీరోయిన్ ప్రణీత

Updated on: May 11, 2025 | 3:04 PM

ఇంటర్నేషనల్ మదర్స్ డే (అంతర్జాతీయ మాతృదినోత్సవం) సందర్భంగా ఆదివారం (మే11) అందరూ తమకు జన్మనిచ్చిన తల్లులకు విషెస్ చెప్పారు. చిన్నప్పటి నుంచి మాతృమూర్తులతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక తల్లులు కూడా తమ పిల్లలతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

1 / 6
 ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ తల్లులుకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

2 / 6
 ఈ సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు తమ తల్లులతో కలసి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు షేర్ చేసుకున్నారు. అలాగే మరికొందరు 
సెలబ్రిటీలు తమ పిల్లలతో దిగిన ఫొటోస్ ను పంచుకున్నారు.

ఈ సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు తమ తల్లులతో కలసి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు షేర్ చేసుకున్నారు. అలాగే మరికొందరు సెలబ్రిటీలు తమ పిల్లలతో దిగిన ఫొటోస్ ను పంచుకున్నారు.

3 / 6
  ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్, బాపు గారి బొమ్మ తన ఇద్దరు పిల్లలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అందరికీ మదర్స్ డే విషెస్ చెప్పింది.

4 / 6
 ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఫొటోలు నెట్టింట  తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు 'సో క్యూట్' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 6
 కాగా ప్రణీత 2021లో వ్యాపారవేత్త నితిన్ తో కలిసి పెళ్లిపీటలెక్కింది.  ఈ జంటకు 2022లో అర్నాఅనే కూతురు పుట్టింది.  ఇక సెప్టెంబర్‌లో  ఒక మగబిడ్డకు జన్మినిచ్చింది ప్రణీత.

6 / 6
 ఇటీవలే తమ కుమారుడికి ఘనంగా బారసాల నిర్వహించారు ప్రణీత- నితిన్ దంపతులు. అలాగే జై కృష్ణ అని తమ పిల్లాడికి నామకరణం చేశారు.