Rajeev Rayala | Edited By: Phani CH
Oct 15, 2021 | 9:13 AM
ఓ వైపు సినిమాలతో మరో వైపు టీవీ షోలతో బిజీగా పడుపుతున్నారు హీరోయిన్ పూర్ణ
ఆమధ్య వరుస సినిమాలతో పలకరించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది.
ఆతర్వాత పలు టీవీషోల్లో జడ్జ్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు నెగిటివ్ రోల్స్ లో నటిస్తూ అలరిస్తుంది.
ఇటీవలే యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమాలో పూర్ణ నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.
అలాగే బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలోనూ నెగిటివ్ పాత్రలో పూర్ణ కనిపించనున్నారని తెలుస్తుంది.
తాజాగా చీర కట్టులో పూర్ణ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుస్తున్నాయి.