హీరోయిన్ పూజా హెగ్దే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఒకప్పుడు వరస సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో సందడి చేసిన ఈ చిన్నది. ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యిందనే చెప్పాలి. గతంతో పోలిస్తే ప్రస్తుతం ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ నటి కోలీవుడ్ హీరో విజయ్ దళపతి సరస జననాయగన్ మూవీలో నటిస్తుంది.

ఒక లైలా సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూజా. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సినిమాలు ప్లాప్ అయినప్పటికీ , ఈ అమ్మడుకు మాత్రం మంచి అవకాశాలే వచ్చాయి.

ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అలా వైకుంఠ పురం , రాధే శ్వామ్, ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించింది.

సంక్రాంతికి ఈ చిన్నది జననాయగన్ మూవీతో అభిమానులను పలకరించనుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొ్న్న ముద్దుగుమ్మ రెడ్ కలర్ చీరలో మెరిసిపోయింది. అదరిపోయే లుక్‌లో తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.