Nidhhi Agerawal: వారెవ్వా నిధి.. బ్లాక్ డ్రెస్లో అందమైన మాయ.. నిషా చూపులతో చంపేస్తోన్న కిల్లర్ బ్యూటీ..
తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ నిధి అగర్వాల్. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు రావడం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారును పడగొట్టిన నిధికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు కేవలం ఏడు సినిమాల్లోనే నటించింది.